రెండు ఆటోల ఢీ.. ఇద్దరు మృతి

నెల్లూరు ముచ్చట్లు:


డక్కిలి మండలం వెలికల్లు – మార్లగుంట మార్గంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నారువేత కూలీలతో వెళ్తున్న ఆట,  ఎదురుగా వస్తున్న టాటా ఏస్ ఆటో ను ఢీకొట్టింది. ఘటనలో రెండుఆటోల డ్రైవర్లు మృతి చెందారు.  ఆటోలలో ప్రయాణిస్తున్న 20 మంది రైతు కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి.  గాయపడిన రైతు కూలీలను 108 సహాయంతో రాపూరు ప్రభుత్వ ఆసుపత్రుకి తరలించారు.వీరంతా రాపూరు వాసులు.

 

Tags; Two autos collide.. Two killed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *