రెండు ద్విచక్రవాహనాలు డీ – ఇద్దరు వ్యక్తులు దుర్మరణం

Two bicycles die - two people are dead

Two bicycles die - two people are dead

Date:18/09/2018

ప్రొద్దుటూరు ముచ్చట్లు:

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు డీకొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందిన సంఘటన ప్రొద్దుటూరు రహదారి లో జరిగింది.

 

ప్రొద్దుటూరు నుంచి థర్మల్ ( ఆర్టీపీపీ ) వెళ్ళేదారిలో రెండు ద్విచక్ర వాహనాలు డీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

జనం మనం – మనం జనం! – జి.ఆర్.మహర్షి

Tags:Two bicycles die – two people are dead

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *