రెండు కార్లు దగ్ధం… రూ.20 లక్షలు నష్టం

నిర్మల్  ముచ్చట్లు:
నిర్మల్ జిల్లా  లోకేశ్వరం మండల కేంద్రము లో శివాలయం గుడి దగ్గర మంగళవారం ఆర్ధరాత్రి రెండు కార్లకు  గుర్తుతెలియని  వ్యక్తులు నిప్పు పెట్టిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు గమనించిన మంటలను ఆర్పివేసారు. ఘటనలో రెండు కార్లు పూర్తిగా దగ్ధమైయాయి. అగ్నిప్రమాదంలో ఆలయ పూజారి కారు, స్థానికుడు లక్ష్మణ్ రావు కార్లు కాలిపోయాయని బాధితులు తెలిపారు. రూ.20 లక్షలు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన సంఘటనపై అరా తీశారు.ఈ మేరకు బాధితులు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Two cars burnt Rs 20 lakh loss

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *