రెండు కార్లు ఢీ : నలుగురి మృతి

తెలంగాణ ముచ్చట్లు :

 

 

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొడంగల్ శివారులోని ఎల్లమ్మ ఆలయం వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళుతున్న వాహనం ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వాహనాల నుంచి బయటికి తీశారు. మృతులను అబ్దుల్, రషీద్, అమీర్, మౌలానా వేగంగా గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Two cars collide: Four killed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *