నకిలీ పత్రాలతో రెండు కోట్ల బురిడీ

అమరావతి ముచ్చట్లు :

 

ఇసుక రీచ్ లను సబ్ లీజ్ కు ఇప్పిస్తానని చెప్పి రూ.2 కోట్ల రూపాయలకు టోకరా పెట్టిన వ్యక్తిని విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన పలువురు ఐఏఎస్ అధికారుల సంతకాల ను ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లు తో మోసం చేస్తున్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఉన్న జేపీ పవర్ వెం చర్స్ కు చెందిన ఫైనాన్స్ మేనేజర్ విశ్వనాథ సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Two crore buridi with fake documents

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *