రెండు కోట్ల రూపాయలు అప్పులు,చేసి పరారైన రెండు కుటుంబాలు

మేడ్చల్ ముచ్చట్లు:
 
మేడ్చల్ జిల్లా  కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం ,యద్గార్పల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు అంజాద్ , యాకుబ్ లు గ్రామం లో మరియు మండలంలో రెండు కోట్ల
రూపాయలు అప్పులు చేసి రాత్రికి రాత్రి ఏకంగా పిల్లలతో కలిసి రెండు కుటుంబాలు పరారైనారు , రెండు కుటుంబాలకు సంబంధించి మొత్తం 14 మంది కుటుంబ సభ్యులపై స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు
చేసిన బందువులు , మిస్సింగ్ కేస్ నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కోంటున్నారు.
 
Tags:Two crore rupees in debt, two families who fled

Leave A Reply

Your email address will not be published.