పుంగనూరులో వివిధ కారణాలతో ఇద్దరు మృతి

పుంగనూరు ముచ్చట్లు:

 

 

వివిధ కారణాలతో ఇద్దరు మృతి చెందిన సంఘటన పుంగనూరులో ఆదివారం జరిగింది. పట్టణంలోని అలగన్నగారివీధికి చెందిన సుబ్రమణ్యం(40) ప్రైవేటు టీచర్‌గా పని చేస్తున్నాడు. కరోనా కారణంగా పాఠశాలలు లేకపోవడం, జీవనోపాధి కష్టతరంకావడంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. అలాగే కంటేపల్లెకు చెందిన రామాంజులు కుమారుడు పూర్ణచంద్ర (11) ఊరిలోని మంచినీటి బోరు ఆన్‌ చేసేందుకు వెళ్లి విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ సంఘటనలతో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి, శవాలను పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Two died of various causes in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *