సముద్రంలో ఇద్దరు మత్స్యకారులు గల్లంతు
కాకినాడ ముచ్చట్లు:
సముద్రంలో మత్స్యకారులు ఇద్దరు గల్లంతుఅయ్యారు. మత్స్యకారుల దినోత్సవం రోజునే ఇద్దరు మత్స్యకారులు గల్లంతు కావడం దురదృష్టకరంగా భావిస్తున్నారు. సూర్యాపేటకు చెందిన గరికెన సత్తిరాజు (56), దుమ్ములపేటకు చెందిన మైలపల్లి కృప దాసు (35). సోమవారం సాయంత్రం వాతావరణం బాగుందని ఐదుగురు చేపల వేటకు సముద్రంలోకి పోయారు. ఒక్కసారిగా పెను గాలులు వీచడంతో వారి బోటు బోల్తా పడింది. ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఇద్దరు గల్లంతయ్యారు.
Tags: Two fishermen are lost in the sea

