బస్వాపురం రిజర్వాయర్ లో ఇద్దరు గల్లంతు

యాదాద్రి భువనగిరి ముచ్చట్లు:
భువనగిరి మండల పరిధిలో గల బస్వాపురం రిజర్వాయర్ లో ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు.  సోమవారం  సాయంకాలం ఇంటినుండి సరదాగా బయటకు వెళ్లిన యువకులు తరువాత కనిపించకుండా పోయారు. గల్లంతైన వారు భువనగిరి పట్టణం కిసాన్ కు చెందిన లింగాల హేమంత్ (14), సింగిరెడ్డి పవన్ కుమార్ (14). బస్వాపురం ప్రాజెక్టు వద్ద వారి చెప్పులు ఆగుపించడంతో డ్యామ్ వద్దకు చేరుకున్న పోలీసులు గాలింపు ప్రారంభించారు. మంగళవారం ఉదయం పవన్ మృతదేహం లభ్యం అయింది.

 

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Tags:Two gallons in Basavapuram Reservoir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *