రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

నందిగాయ ముచ్చట్లు:
 
కృష్ణాజిల్లా నందిగామ ( మం)  చందాపురం నూతన జాతీయ రహదారిపై  రోడ్డు ప్రమాదంలారీ ను టెంపో వాహనం వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాలైన వారు హైదరాబాదుకు చెందినరవి ,నరేష్.  హైదరాబాద్ నుండి విజయవాడ వెళుతుండగా చందాపురం ఫ్లైఓవర్ పై ముందు వెళ్తున్న లారీని వెనుకనుండి అతి వేగంగా ఢీకొన్నారు.  ఇందులో ఒకరి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
 
Tags: Two injured in road accident

Natyam ad