రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి-25 మందికి గాయాలు

పలమనేరు ముచ్చట్లు:

 

పుంగనూరు పలమనేరు మార్గమధ్యంలోని కోగిలేరు సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 25 మందికి తీవ్ర గాయాలైనట్లు గంగవరం సీఐ కృష్ణమోహన్‌ తెలిపారు. అనంతపురం జిల్లాకు చెందిన టూరిస్ట్ బస్సు అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. మిగిలిన క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. వివరాలి తెలియరావాల్సి ఉంది.

 

Tags: Two killed, 25 injured in road accident

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *