రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ఎన్టీఆర్ ముచ్చట్లు:
ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద హైదరాబాద్ నేషనల్ హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదం లో గాయపడిన ఇరువురు మృతి చెందారు. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతి చెందిన ఇద్దరి దీ ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామం. మృతులు షేక్ భాషా (16),చిన్నం ప్రశాంత్ (17). ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Two killed in a road accident

