Natyam ad

డీసీఎంను ఢీకొన్న బైకు..ఇద్దరు మృతి

చౌటుప్పల్ ముచ్చట్లు:
 
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ స్టేజీ వద్ద  డీసీఎం ను బైకు ఢీకొట్టింది. ఈ   ప్రమాదంలో  లక్కారం గ్రామానికి  చెందిన రామకృష్ణ (36), అతని కొడుకు మృతి చెందారు. రామకృష్ణ భార్య మరో కొడుకు కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు వాహనంపై నలుగురు ప్రయాణిస్తున్నారు. బాధితులంతా దైవ దర్శనం కు చేర్వు గట్టుకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Two killed in bike collision with DCM

Leave A Reply

Your email address will not be published.