కల్వర్ట్ లోకి కారు…ఇద్దరు మృతి

అదిలాబాద్ ముచ్చట్లు:
అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ వద్ద జాతీయ రహదారిపై  వేగంగా వచ్చి అదుపు తప్పిన టవేరా వాహనం కల్వర్టులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా పద్నాలుగు  మందికి గాయాలుఅయ్యాయి. వారిని అదిలాబాద్  రిమ్స్ కు తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో 16 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు.వీరంతా బతుకుదెరువు కోసం మహరాష్ట్ర లోని నాగ్పూర్ నుండి హైదరాబాద్ కు బయల్దేరిన కూలీలు. వీరిలో 8 మంది చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి  చెందిన వారు. మరో ఎనిమిది  మంది మహరాష్ట్ర కు చెందిన వారుగా గుర్తించారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Two killed in car crash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *