కారు ,మోటార్ సైకిల్ ఢీ ఇద్దరు మృతి

కురబలకోట ముచ్చట్లు:

 

కురబలకోట మండలం ముదివేడు మోడల్ స్కూల్ సమీపంలో కారును మోటార్ సైకిల్ ఢీ కొని ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులు మృతి. వీరిది గుర్రంకొండ మండలం సంగ సముద్రం ప్రాంతంగా గుర్తించారుమృతులు ప్రవీణ్కుమార్రెడ్డి రాము కలసి . బెంగళూర్ కు మోటార్ సైకిల్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. లాక్డౌన్ లోపు బెంగళూరు చేరుకుని ఉద్యోగాలకు వెళ్లాల్సిన ఇద్దరు మిత్రులు ఉదయం ఐదు గంటలకు ప్రమాదంలో దుర్మరణం చెందడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది .పోలీసులు కేసు నమోదు చేసి శవాలను పోస్టుమార్టం తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Two killed in car-motorcycle collision

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *