జాతీయ రహదారి పై ప్రమాదం, ఇద్దరు మృతి

విజయవాడముచ్చట్లు:

నందిగామ బైపాస్ రోడ్డు లో  జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ద్వీచక్ర వాహనం రోడ్డు డివైడర్ ను ఢీకొంది. దాంతో  వాహనం పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారు తెలంగాణ రాష్ట్రం హుజూర్ నగర్ గ్రామానికి చెందిన దేవరశెట్టి నాగరాజు (25), పత్తిపాటి గోపి (23) అను ఫొటోగ్రాఫర్ లుగా గుర్తించారు. వీరు హుజూర్ నగర్ నుండి విజయవాడ వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా ద్వీచక్ర వాహనం నడపటమే ఈ ప్రమాదానికి కారణని స్థానికులు అంటున్నారు.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags:Two killed in crash on national highway

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *