ఏనుగుల దాడిలో ఇద్దరు మృతి
కుప్పం ముచ్చట్లు:
దాడిలో మహిళా , మరో వృద్ధుడు మృతి, మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు.కుప్పం మండలం, మల్లానూరు పంచాయతి లో ఏనుగులు దాడిలొపర్తిచేను గ్రామానికి చెందిన లేట్ దేవేంద్ర భార్య ఉషా(42) సప్పానికుంట గ్రామానికి చెందిన శివలింగం మృతి మృతి చెందరూ.ఉష రోజు మల్లానూరు నుండిబెంగళూరుకు కూలి పనులకోసం వెళ్ళేది.యధావిదిగా ట్రైన్ ఎక్కడానికి, స్వగ్రామం నుండి తనతో పాటు మరో ఇద్దరు మహిళలతో కలిసి వెళ్లింది,రైల్వే స్టేషన్ కు వెళ్లే దారిలో ఏనుగులు దాడి చేయడంతోఇద్ధరు మహిళలు గాయాల తో తప్పించుకోగ ఉషా ఏనుగులుదాడిలో మరణించినది.ఈమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Tags: Two killed in elephant attack
