రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..

విజయవాడ ముచ్చట్లు:

రాజీవ్ గాంధీ పార్క్ సమీపంలో స్కూల్ బస్ డి కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతులు వివరాలు తెలియాల్సి ఉంది.

 

Tags: Two killed in road accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *