రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ప్రకాశం ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని కోమటివాని గుంట వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మర్కా పురం వైపు వెళుతున్న బైక్ ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు చనిపోగా గాయపడిన వ్యక్తిని మార్కాపురం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించారు.

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tags; Two killed in road accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *