ట్రాక్టర్-కారు ఢీ…ఇద్దరు మృతి
విజయవగరం ముచ్చట్లు:
విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం నర్సిపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రాక్టర్ ను వెనక భాగంలో నానోకారుఢీకొంది. దాంతో కారులో ఉన్న నలుగురిలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమం గా వుంది. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరంతా గరుగుబిల్లి మండలం కొంకిడివరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం
పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Two killed in tractor-car collision