విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి

కడప ముచ్చట్లు :

 

 

కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ కొట్టి ఇద్దరు మృతి చెందారు. చెన్నూరు గ్రామంలోని కడప కర్నూల్ జాతీయ రహదారి సమీపంలో వ్యాపార దుకాణం రేకులను కొంతమంది కూలీలు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి రెడ్డయ్య, షం షే ర్ అనే ఇరువురు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Two killed with electric shock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *