Natyam ad

పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు

పుంగనూరు ముచ్చట్లు:
 
మదనపల్లి పుంగనూరు రోడ్డు లోని ముంబై టు చెన్నై జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొని తమిళనాడు, యూపీ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు డ్రైవర్ల కు తీవ్ర గాయాలు, స్థానికులు 108 సహకారంతో బాధితులను జిల్లా అతను తరలించడంతో తప్పిన ప్రాణాపాయం… గాయపడిన వారిలో పళనిస్వామి 43, రషీద్ 25 ఉన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Two lorries collided in Punganur, causing serious injuries to the drivers