Natyam ad

రెండు లారీల ఢీ..ఒకరు మృతి

నెల్లూరు ముచ్చట్లు:


నెల్లూరు నుండి చెన్నై వైపు వెళుతున్న లారీలు పోర్ట్ రోడ్డు సమీపంలో  ఒక దాని  వెనకాల మరొకటి  ఢీకొన్న సంఘటనలో యువకుడు మృతి చెందాడు. మృతుడు నాయుడుపేట మండలం అగ్రహారానికి చెందిన చెందిన వ్యక్తిగా సమాచారం.  జాతీయ రహదారిపై నెల్లూరు నుండి చెన్నై వైపు వెళ్తున్న లారీ లు కృష్ణపట్నం పోర్టు కు వెళ్ళు రోడ్డు కు సమీపంలో ముందు లారీ సడన్ గా  బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న లారీ ముందు లారీని ఢీ కొట్టగా లారీలో ప్రయాణిస్తున్న నాయుడుపేట మండలం అగ్రహారానికి చెందిన ఒక వ్యక్తి కిందపడి మరణించాడు… సంఘటనకు సంబంధించిన వివరాలు,మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Tags: Two lorries collided..one died

Post Midle
Post Midle