Two ministers in charge of Telugu states

కర్నాటక సరిహద్దుల్లో తెలుగుప్రజల ఇక్కట్లు

Date:27/03/2020

పలమనేరు ముచ్చట్లు:

కర్నాటకలోని వివిధ ప్రాంతాలలో వివిధ రంగాలలో పని చేస్తున్న సుమారు ఐదు వేల మందిని కర్నాటక ప్రభుత్వం ఆంధ్ర సరిహద్దుల్లో వదిలివేయడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా , ఎస్పీ సింథిల్ కుమార్, సరిహద్దు ప్రాంతానికి వెళ్లి పరామర్శించారు. కర్నాటక నుంచి వచ్చిన వారందరికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైతే స్వీయ నియంత్రణ క్రింద వారి వారి ఇండ్లలో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. లేదంటే వారందరిని ఐసలేషన్‌ సెంటర్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

208 మందికి స్వీయ నిర్భంధం

Tags: Two ministers in charge of Telugu states

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *