Two ministers in charge of Telugu states

తెలుగు రాష్ట్రాల బాధ్యతలు ఇద్దరు మంత్రులకు

Date:27/03/2020

విజయవాడ ముచ్చట్లు:

★ కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే.

★ ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కేంద్రమంత్రులకు అప్పగింత.

★ ఈనేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణలోని 33 జిల్లాల అధికారులతో ..

★ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల అధికారులతో కరోనా పరిస్థితి, సహాయక చర్యలపై నేరుగా చర్చించి ఎప్పటికప్పుడు వివరాలు సేకరించనున్నారు.

★ నివేదికల ఆధారంగా ఎప్పటికప్పుడు తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని ఇద్దరు కేంద్రమంత్రులను ప్రధాని మోదీ ఆదేశం.

208 మందికి స్వీయ నిర్భంధం

Tags: Two ministers in charge of Telugu states

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *