మరో రెండు వజ్రాలు లభ్యం

కర్నూలు ముచ్చట్లు :

 

కర్నూలు జిల్లాలో మరో రెండు వజ్రాలు దొరికాయి. తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో ఇవి దొరికాయి. ఒక వజ్రాన్ని 70 వేల రూపాయలకు, మరో వజ్రాన్ని 40 వేల రూపాయల  కు వజ్రాల  వ్యాపారస్తులు కొనుగోలు చేశారు. దీంతో సదరు రైతు సంతోషం వ్యక్తం చేశారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags; Two more diamonds are available

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *