నెల రోజుల వ్య‌వ‌ధిలో అత్యంత విలువైన రెండు వ‌జ్రాలు లబ్యం

గ‌బ‌రోన్‌  ముచ్చట్లు:
బోట్సువానాలో నెల రోజుల వ్య‌వ‌ధిలో అత్యంత విలువైన రెండు వ‌జ్రాలు దొరికాయి. జూన్ 12న 1174 క్యారెట్ల భారీ డైమండ్ బ‌య‌ట‌ప‌డింది. అంటే మ‌న అర‌చేతిలో ప‌ట్టేంత పెద్ద‌ది ఇది. కెన‌డాకు చెందిన మైనింగ్ సంస్థ లుకారాకు ఇది దొరికింది. ఆ డైమండ్‌ను బుధ‌వారం బోట్సువానా కేబినెట్‌కు ఆ సంస్థ అందించింది. ఇది త‌మ కంపెనీతోపాటు బోట్సువానా చ‌రిత్ర‌ను కూడా తిర‌గ‌రాసే సంద‌ర్భ‌మ‌ని కంపెనీ ఎండీ న‌సీమ్ లాహ్రి అన్నారు. అత్యంత విలువైన రాళ్ల‌లో డైమండ్ ఒక‌టి. అలాంటి డైమండ్లు బ‌య‌ట‌ప‌డ‌ట‌మే అరుదంటే.. వాటిలో పెద్ద సైజువి దొర‌క‌డం అత్యంత అరుదు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Two of the most valuable diamonds are available in a matter of days

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *