Natyam ad

పుంగనూరులో మధ్యం రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్

పుంగనూరు ముచ్చట్లు:

కర్నాటక నుంచి అక్రమంగా మధ్యం రవాణా చేస్తున్న ఇద్దరిని పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ రాఘవరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ సమాచారం మేరకు ఎస్‌ఐ సుకుమార్‌ ఆధ్వర్యంలో కర్నాటక నుంచి ద్విచక్రవాహనంలో కర్నాటక మధ్యం టెట్రాప్యాకెట్లు తీసుకొస్తున్న సింగిరిగుంట గ్రామానికి చెందిన వెంకటేష్‌, నాగరాజ లను వలపన్ని పట్టుకున్నామన్నారు. వారి వద్ద ఉన్న విస్కిప్యాకెట్లు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. మధ్యం రవాణాపై సమాచారం అందించాలని కోరారు.

 

Post Midle

Tags: Two people were arrested while transporting goods in Punganur

 

Post Midle