నగరంలో చోరీలకు పాల్పడే ఇరువురు అరెస్ట్.
తిరుపతి ముచ్చట్లు:
65 గ్రాముల బంగారం స్వాధీనం.తమిళనాడు రాష్ట్రం నైవేలికి చెందిన అలివేలు ,రాజేంద్ర గా గుర్తింపు.అలిపిరి లింకు బస్టాండ్ వద్ద భక్తుల వద్ద చోరీ చేసిన 16 గ్రాముల బంగారం.

ఈస్ట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో చోరీ చేసిన 24 గ్రాముల బంగారం.సిసిఎస్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన దొంగతనాల్లో 25 గ్రాములు బంగారం రికవరీ.రద్దీగా జనాలు ఉండే ప్రాంతాల్లో చోరీలు జరుగుతుండడంతో బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్పి పరమేశ్వర్ రెడ్డి ఆదేశాలతో నిఘా.
క్రైమ్ అడిషనల్ ఎస్పీ విమల కుమారి డి.ఎస్.పి రవికుమార్ ఆధ్వర్యంలో ఇరువురిని అరెస్టు చేసిన తిరుపతి సిసిఎస్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాసులు సిబ్బంది.
Tags: Two people who commit thefts in the city have been arrested.
