అక్రమ మద్యం రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు
గంగవరం ముచ్చట్లు:
కర్ణాటక రాష్ట్రం నుండి గంగవరం మండలంలో పలు గ్రామాలకు అక్రమ మద్యం రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గంగవరం పోలీసులు పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల వద్ద నుండి రూ 1.70 లక్షలు విలువచేసే మద్యం కేసులు, రెండు ద్విచక్ర వాహనాలు పోలీసులు సీజ్ చేశారు.

Tags; Two persons were arrested for smuggling liquor
