పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని ఆర్టీసి డిపోలో సోమవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని డిపో మేనేజర్ సుధాకరయ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెండు వినతులు అందాయని ఆయన తెలిపారు. పుంగనూరు నుంచి సదుం, కల్లూరు, పీలేరు, తిరుపతి, నెల్లూరు మీదుగా విజయవాడకు బస్సు సర్వీసులు నడపాలని , ఆర్టీసి బస్సు రిజిస్ట్రేన్ నెంబర్లు బస్సులోపల కూడ వేయాలని వినతులు వచ్చినట్లు తెలిపారు. వీటిని పరిశీలించి, పరిష్కరిస్తామని తెలిపారు.
Tags:Two requests to dial your DM