Natyam ad

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు

అన్నమయ్య ముచ్చట్లు:


అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాల య్యాయి.కడప బెంగుళూరు జాతీయ రహదారి పై ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న చిన్నమండెం మండలం మల్లూరు గ్రామానికి చెందిన రెడ్డి ప్రసాద్ రెడ్డి , మల్లికార్జున అనే ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కి తరలించారు.

 

Tags: Two seriously injured in road accident

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.