Natyam ad

పుంగనూరులో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ- ఇద్దరికి గాయాలు

పుంగనూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో భార్గవి నర్సరీ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి గాయాలు.క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

 

Post Midle

Tags: Two two-wheelers collide in Punganur, two injured

Post Midle