భర్తకు దగ్గరుండి మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు

-ఏపీలో విచిత్ర ఘటన

అల్లూరి జిల్లా ముచ్చట్లు:

 

 

అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మతో మొదటి వివాహం కాగా పిల్లలు పుట్టలేదని అప్పలమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి 2007లో ఒక బాబు పుట్టాడు. రెండో సంతానం కావాలని భర్త కోరగా ఇద్దరు భార్యలు కలిసి స్వయంగా పెళ్లి పత్రికలు కొట్టించి భర్తకు లావ్య అనే యువతితో మూడో పెళ్లి చేశారు.

 

Tags: Two wives who are close to the husband and married for the third time

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *