RTC బస్సులో ఇద్దరి మహిళల కొట్లాట

శ్రీకాకుళంముచ్చట్లు  :

శ్రీకాకుళం- కొత్తూరు వెళ్లే బస్సు RTC కాంప్లెక్స్ నుంచి బస్సు బయలు దేరింది. ఈ క్రమంలో సీటు కోసం ఇద్దరు మహిళలు గొడపడి ఒకరినొకరు కొట్టుకున్నారు.పోలీస్ కానిస్టేబుల్ కూడా అదే బస్సులో ఉన్నా కానీ ఘర్షణ ఆపకపోవడం విడ్డూరంగా ఉందని తోటి ప్రయాణికులు అంటున్నారు.

 

Tags:Two women fight in RTC bus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *