Tyler's Day Celebrations

ఘనంగా టైలర్స్ డే వేడుకలు

Date:28/02/2020

రామసముద్రం ముచ్చట్లు:

జాతీయ టైలర్స్‌ దినోత్సవం సందర్భంగాశుక్రవారం రామసముద్రంలో టైలర్స్‌డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్దీలు ఏకమై పుర వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ టపాకాయలు పేల్చి తమ
సమన్వ్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. పలువురు మాట్లాడుతూ టైలర్ ల కోసం కాలనీ ఎర్పాటు చేసి గృహాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఖలీల్‌, వాసు, రియాజ్‌, మురళి, అనిల్ , చాంద్ బాషా,హైదర్‌, నాగరాజ, రత్న, వెంకటరమణ, చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నతశిఖరాలు సాధించాలి

Tags: Tyler’s Day Celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *