పుంగనూరు లో రాంచంద్ర యాదవ్ ఇంటికి U/s 149.crpc నోటీసు
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు కొత్త ఇండ్లు లో రాంచంద్ర యాదవ్ ఇంటికి U/s 149.crpc నోటీసు అంటించిన పోలీసులు.రాంచంద్ర యాదవ్ నోటీసు తీసుకోకపోవడం వల్ల ఇంటికి నోటీసు అంటించమన్న సి. ఐ.మధుసూదన్ రెడ్డి.లా అండ్ ఆర్డర్ దృష్టిలో పెట్టుకొని ఆవులపల్లి ప్రాజెక్టుకు వెళ్లకూడదని నోటీసులు ఇచ్చిన పోలీసులు.

Tags; U/s 149.crpc notice to Ramchandra Yadav’s house at Punganur
