న్యాయ విద్యార్థుల జిల్లా కో కన్వీనర్ గా ఉదయ్

Date:02/12/2019

బేతంచర్ల ముచ్చట్లు:

బేతంచెర్ల పట్టణానికి చెందిన న్యాయ విద్యార్థి ఉదయ్ ను న్యాయ విద్యార్థుల సంఘానికి జిల్లా కోఆర్డినేటర్ కన్వీనర్ గా ఎన్నుకోవడం పట్ల ఏ. ఐ. ఎస్. ఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు షేక్షావలి, మధు కిరణ్ లు ఏ. ఐ.వై‌యఫ్  జిల్లా ఉపాధ్యక్షులు,  సి. పి. ఐ మండల కార్యదర్శి నాగరాజు విలేకరుల సమావేశంలో హర్షం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ అక్రమ కేసులు సైతం ఎదుర్కొని ప్రైవేట్ విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట వేశారని నందికొట్కూరులో జరిగిన లా కాన్వికేషన్ లోఇతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అని ఈ సందర్భంగా వారు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీని గెల్పించండి అభివృద్ధి చేస్తాం

Tags: Uday as District Coordinator of Law Students

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *