తూళ్లూరులో ఉద్రికత్త
తాడేపల్లి ముచ్చట్లు:
తుళ్ళూరు దీక్షా శిబిర వద్ద ఉదృత్త వాతావరణం నెలకొంది. నల్ల బెలూన్లతో రైతులు రోడ్డుపైకి ఒక్కసారిగా దూసుకొచ్చారు. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేసారు. రైతులకు నినాదాలు చేస్తున్న తరుణంలో జై జగన్ అంటూ గుర్తు తెలియని వ్యక్తి నినాదాలు చేయడంతో రైతులు మరింత మండిపడ్డారు. ఆక్రోశంతో రైతులు ఆ వ్యక్తిపై ఆక్రోశంతో దాడి చేసారు. పోలీసుల సాయంతో వ్యక్తిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. చివరకు పోలీసులు రైతులను కట్టడి చేసారు.
Tags; Udrikatta in Tulluru

