చిత్తూరు జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు – కలెక్టర్‌ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర్‌బాబు

Ugadi greetings to the people of Chittoor district - Collector Pradyamna, SP Rajasekhar Babu

Date:17/03/2018

పుంగనూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా ప్రజలు , ఉద్యోగులు, పోలీసులకు ప్రతి ఒక్కరికి పేరుపేరున నూతన సంవత్సర ఉగాధి శుభాకాంక్షలను జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న , ఎస్పీ రాజశేఖర్‌బాబు తెలిపారు. జిల్లా ప్రజలు , పోలీసులు నూతన సంవత్సర విళంబినామ సంవత్సరంలో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. జిల్లాలో వర్షాలు సకాలంలో కురిసి, పంటలు సమృద్ధిగా పండి, జిల్లా సస్యశ్యామలం కావాలని కలియుగ శ్రీ వెంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Tags: Ugadi greetings to the people of Chittoor district – Collector Pradyamna, SP Rajasekhar Babu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *