Date:24/01/2021
మైదుకూరు ముచ్చట్లు:
మైదుకూరు బద్వేల్ ప్రధాన రహదారిలో బ్రహ్మంగారిమఠం మండలం వాము పల్లె చెరువు వద్ద స్కూటరును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.4 ఏళ్ళ బాలుడు ఉమేష్ మృతి..బాలుని తల్లిదండ్రుల పరిస్థితి విషమం.తీవ్ర గాయాలతో బద్వేలు ఆస్పత్రికి తరలింపు.
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
Tags; Umesh, a 4-year-old boy, was killed when an RTC bus hit his scooter