ఏకగ్రీవవైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ కళ్యాణమ్మ మృతి

Date:08/04/2020

https://www.telugumuchatlu.com/meat-shops/
https://www.telugumuchatlu.com/meat-shops/

చౌడేపల్లె ముచ్చట్లు:

ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాటిపేరి సెగ్మెంట్‌నుంచి వైఎస్సార్‌సీపీలో బరిలో నిలిచి, ఏకగ్రీవంగా ఎంపీటీసీగా ఎన్నికైన ఎన్‌. కళ్యాణమ్మ(65) బుధవారం మృతిచెందారు. ఆమె గత కొద్ది రోజులక్రితం అస్వస్థతకు లోనైయ్యారు. పరిస్థితి విషమంగా మారడంతో రెండు రోజులక్రితం తిరుపతిలోని ఓప్రవేటు వైద్యశాలకు తీసుకెళ్ళారు. చికిత్సపొందుతూ కళ్యాణమ్మ మృతిచెందినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మృతిపట్ల మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి , ఏఐపిపి మెంబరు అంజిబాబు, జెడ్పిటిసి సభ్యుడు దామోదర్‌రాజు, మండల పార్టీ కన్వీనర్‌, ఎంపీటీసీ గాజులరామ్మూర్తి, మాజీ ఎంపిపి రుక్ష్మిణమ్మ, రెడ్డిప్రకాష్‌, తదితరులు ప్రగాడ సానుభూతిను తెలిపారు.

మాంసం దుకాణాలు బంద్‌

Tags; Unanimous YSSRCP MPTC Kalyamma’s death

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *