Natyam ad

ఏకగ్రీవంగా డోన్ డివిజన్ రెవిన్యూ అసోసియేషన్ ఎన్నికలు

డోన్ ముచ్చట్లు:


డోన్ డివిజన్ రెవిన్యూ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారుస్థానిక ఆర్ డీ ఓ కార్యాలయంలో శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్,
డోన్ రెవిన్యూ డివిజన్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి,అధ్యక్షులు గా పి ప్రసాద్ బాబు డిప్యుటీ తహసీల్దార్ ఔక్,అసోసియేట్ అధ్యక్షులు గా యం కిషోర్ కుమార్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ బనగానపల్లె,ఉప అధ్యక్షులు1గా యం మారుతీ డిప్యూటీ తహసీల్దార్ ప్యాపిలీ, ఉప అధ్యక్షులు2 డి శ్రీదేవి మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ బేతంచెర్ల, సెక్రటరీ గా సత్య దీప్ డిప్యూటీ తహసీల్దార్ డోన్,జాయింట్ సెక్రటరీ1గా పి ఇమామ్ హుస్సేన్ మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ కోయిలకుంట్ల, జాయింట్ సెక్రటరీ2 గా షేక్ షేక్ షేక్ష వలి,ఆఫీస్ సబ్ ఆర్డినేట్ డోన్,

 

ట్రెజరర్ గా పి మధు డిప్యూటీ తహసీల్దార్ బేతంచెర్ల,ఈ సీ మెబార్స్ గా బేతంచెర్ల నుంచి నవీన్ కుమార్ మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్,పి నాగ అశోక్ నాయడు జూనియర్ అసిస్టెంట్,డి సీ మెంబెర్ గా యస్ మదార్ సాహెబ్ జూనియర్ అసిస్టెంట్, తహసీల్దార్ కార్యాలయం ఔక్ వీరందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొబాడినారు,ఎన్నికల అనంతరం సమావేశం జరిగింది, ఈ సమావేశ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డోన్ రెవెన్యూ డివిజన్ అధికారి వెంకట రెడ్డి  మరియు కర్నూలు జిల్లా ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్  వి.గిరి కుమార్ రెడ్డి  హాజరయ్యారు, రెవిన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో జరిగాయి,ఈ ఎన్నికల కార్యక్రమంలో ఏకగ్రీవంగా ఎన్నిక అయిన అభ్యర్థులను శాలువాలతో పూలమాలలతో సన్మానం చేసి సత్కరించారు.

 

Post Midle

Tags: Unanimously Don Division Revenue Association Elections

Post Midle

Leave A Reply

Your email address will not be published.