29న ఉపాధిహామి రాష్ట్ర కౌన్సిలర్‌ పర్యటన

Date:28/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

Unemployed state councilor tour on 29th
Unemployed state councilor tour on 29th

ఉప్యాధిహామి రాష్ట్ర కౌన్సిలర్‌ ముత్తంశెట్టి విశ్వనాథ్‌ పుంగనూరు నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్యటించి, ఉపాధి పనులు పరిశీలన, కూలీలతో చర్చలు జరపనున్నారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డితో కలసి ఉదయం 7 గంటలకు పుంగనూరు మండలం చదళ్లలో రూ.23 లక్షలతో పశువుల కుంట పనులను పరిశీలించనున్నారు. అలాగే 9 గంటలకు చౌడేపల్లె మండలం, 10 గంటలకు సోమల మండలంలో పర్యటిస్తారు. 30న శనివారం 7 గంటలకు సదుం మండలం గొంగివారిపల్లెలో రూ.38 లక్షలతో నిర్మిస్తున్న చేపల చెరువును , 8 గంటలకు పులిచెర్ల మండలం , 10 గంటలకు రొంపిచెర్ల మండలంలో పర్యటించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటిస్తూ కరోనా నిబంధనల మేరకు పనులు నిర్వహించాలని కోరారు.

అభివృద్దే మంత్రి పెద్దిరెడ్డి ధ్యేయం

Tags: Unemployed state councilor tour on 29th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *