Natyam ad

మరువలేని మహిళా ప్రధాని ఇందిరా గాంధీ….

కమాన్ పూర్ ముచ్చట్లు:

భారతదేశ ఉక్కు మహిళ  తొలి మహిళా ప్రధాని స్వర్గీయ    ఇందిరా  గాంధీ  వర్ధంతి దినోత్సవాన్ని పురస్కరించుకొని  కమాన్పూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు అధ్యక్షతన  ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
స్వర్గీయ ఇందిరా గాంధీ  ఈ దేశంలోని ఆర్థిక అసమానతలను రూపుమాపే విధంగా  భారతదేశంలోని అట్టడుగు బడుగు బలహీన వర్గాలను  ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసే దిశగా దేశంలో పలు సంస్కరణలు తీసుకురావడం జరిగింది  ఇందులో భాగంగా భారతదేశంలోని అన్ని బ్యాంకులు జాతీయకరణ చేయడం జరిగింది  ఎల్ఐసి లాంటి  ప్రవేట్  రంగ ఇన్సూరెన్స్ సంస్థలను  ప్రభుత్వ రంగ సంస్థలుగా తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు ఇన్సూరెన్స్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది  గరీబి హటావోతో ఈ దేశంలోని పేద ప్రజానీకానికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చింది  ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ అందించాలని సంకల్పం తోటి  ప్రతిక్షణం దేశ హితం కోసం పనిచేసింది  అంతేకాకుండా దేశ సంరక్షణ కోసం  మిలటరీ అన్వాయిదాలను సైతం ప్రపంచం అద్భుత పరిచే విధంగా తయారు చేయడం జరిగింది  1971 వ సంవత్సరంలో  శత్రు దేశంగా భావించబడుతున్నటువంటి దేశాన్ని రెండు ముక్కలుగా చీల్చి భారతదేశానికి  హాని చేసే ఏ దేశాన్ని అయినా ఉపేక్షించేది లేదని ప్రపంచ దేశాలకు సగర్వంగా చాటి చెప్పింది  ఇన్ని వందల సంవత్సరాలు జరిగినప్పటికీ అటువంటి వీరవనిత  నేటికీ పేద ప్రజల గుండెల్లో ఇందిరమ్మ  స్థానం పదిలంగా ఉంది  అని నాయకులు  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైనాల రాజు  జిల్లా జనరల్ సెక్రటరీలు రంగు సత్యనారాయణ  ఆడెపు రమేష్  గాండ్ల మోహన్   జిల్లా కార్యదర్శి కోల నరస గౌడ్   మండల కన్వీనర్ సయ్యద్ అన్వర్    కమాన్పూర్ సీనియర్ నాయకులు  ఎక్స్ ఎంపీపీ కోలేటి మారుతి  కమాన్పూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొంతం శ్రీనివాస్   సర్పంచులు ఆకుల ఓదెలు   తొగరి అశోక్  గారు మైనార్టీ సెల్ అధ్యక్షులు అప్సర్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుక్క రవి   మండల ఉపాధ్యక్షులు  భద్రపు శంకర్ చిగురు మొండయ్య    మండల అధికార ప్రతినిధి చొప్పరి శేఖర్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జెమిని   మండల ప్రధాన కార్యదర్శి  వడ్నాల శ్రీనివాస్  కొలిపాక శంకర్   గ్రామ శాఖ అధ్యక్షులు  ఇరుగురాల శేఖర్   కోలా నరేందర్   బొంగోని సదన్న  యాదగిరి రాజయ్య   గ్రామ ఉపసర్పంచ్  లింగాల కుమార్   గుమ్మడి సతీష్  గుండారం గ్రామ అధ్యక్షులు పిడుగు శంకర్   జిల్లా మైనార్టీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సయ్యద్ ఇక్బాల్ జక్కుల శ్రీను గారు  ఆర్ష ఎల్లయ్య  దెబ్బేట రాజేష్    తాటికొండ శంకర్   జూలపల్లి గ్రామ  గ్రామ ఎంపీటీసీ శివశంకర్  మాజీ ఎంపిటిసి బొల్లంపల్లి తిరుపతి గౌడ్  సీనియర్ నాయకులు ముత్యం తిరుపతి  గడ్డం బాపు గడ్డం మధునయ్య  గునిగంటి వెంకటస్వామి  నీళ్ల లింగయ్య బర్ల నరసయ్య నాయకులు  బొజ్జ సతీష్  దాసరి శంకర్  చిట్యాల రాయమల్లు    అనవేనసది చొప్పరి శ్రీకాంత్    నీళ్ల సమ్మయ్య బండి రాజేశం  వడ్లకొండ మనోహర్  చొప్పరి సంతోష్   ఎలా బోయిన తిరుపతి   బండి శంకర్ సిద్ది పల్లె యువజన నాయకులు బిల్లా వెంకటేష్   కుశన రవి  బంగారు మహేష్ గారు  అహ్మద్  చి  క్కుల శ్రీను  ఎలవే నా లక్ష్మణ్   మద్దెల రాజయ్య  మట్ట శంకర్   మానుక స్వామి ప్రసాద్ నరేందర్   అనిల్  మారుతి  సందీప్  శ్రీను  చందు  సాగర్  కిట్టు అనిల్ సాయి కృష్ణ  శ్రవణ్  రంజిత్ నరేష్  మారుతి  హరీష్   మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Unforgettable Prime Minister Indira Gandhi

Post Midle