Natyam ad

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వృద్ధురాలు మృతి

బంగారు పాళ్యం ముచ్చట్లు:

 

గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు .. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం, గుండ్ల కట్టమంచి వద్ద శుక్రవారం రాత్రి 8 గంటలకు గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వృద్ధురాలు స్పృహ కోల్పోయి ఉన్నట్లు స్థానికులు గుర్తించా రన్నారు. వెంటనే బంగారు పాల్యం పోలీసులు సమాచారం అందుకుని ఘటన స్థలం వద్దకు వెళ్లి, బాధితురాలిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా మన్నారు. ఆస్పత్రిలో వృద్దురాలు మృతి చెందిందని తెలిపారు.

Post Midle

Tags: Unidentified elderly woman died in a road accident

Post Midle