రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియని వ్యక్తి.
మదనపల్లి ముచ్చట్లు:
మదనపల్లి మండలంలోని సీటీఎం రెడ్డివారిపల్లి వద్ద హత్యకు గురైన గుర్తు తెలియని వ్యక్తి..? రైల్వే ట్రాక్ పక్కన మూడు రోజుల క్రితం చనిపోయి కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం. పథకం ప్రకారం చంపి తీసుకొచ్చి రైల్వే ట్రాక్ పక్కన పడేసి వెళ్లారా..? లేక రైల్లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడా…? గుర్తుతెలియని వ్యక్తి మృతి పై రికేత్తుతున్న పలు అనుమానాలు.. కేసు దర్యాప్తు చేస్తున్న కదిరి రైల్వే ఎస్సై రహీం.

Tags: Unidentified man beside railway track.
