ఉస్మానియా ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్ ముచ్చట్లు :

 

హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వెయిటింగ్ హాల్లోని గ్రిల్ కి టవల్ తో ఉరేసుకున్నాడు. అక్కడ చికిత్స పొందుతున్న రోగి బంధువు అని భావిస్తున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఎవరూ అనే వివరాలకోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: Unidentified man commits suicide at Osmania Hospital

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *