Natyam ad

గుర్తు తెలియని మహిళ మృతి

విజయవాడ ముచ్చట్లు:
 
స్థానిక శిఖామణి సెంటర్ లో గుర్తు తెలియని మహిళను తెల్లవారు జామున గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి వయస్సు దాదాపు 30 ఏళ్లు
వుంటుంది. తలకు బలమైన గాయం అయినట్లు గా సమాచారం. మృతురాలి వివరాలు ఇంకా తెలియలేదు. స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చుట్టు పక్కల సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నట్లు
మాచవరం పోలీసులు తెలిపారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Unidentified woman killed

Leave A Reply

Your email address will not be published.