రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతి

శ్రీకాకుళం ముచ్చట్లు:


వజ్రపుకొత్తూరు మండలం పూండి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ షరీఫ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. అతని వయస్సుసుమారు 25-30 సంవత్సరాల మధ్య ఉంటుందనిఅన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తించినట్లయితే 9440627567 నెంబర్ను సంప్రదించాలని ఎస్ఐ సూచించారు.

 

Tags: Unidentified youth dies after being hit by a train

Post Midle
Post Midle